సంగారెడ్డి: ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలి

78చూసినవారు
ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులతో మంగళవారం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మర్చిపోలేమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్