సంగారెడ్డి: ఒకే కుటుంబంలో ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు

76చూసినవారు
సంగారెడ్డి: ఒకే కుటుంబంలో ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు
ఒకే కుటుంబంలో ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. సంగారెడ్డి రాయికోడు కి చెందిన రాఘవ రెడ్డికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతో కష్టపడి చదివి ముగ్గురు టీచర్లగా, ఇద్దరు పంచాయతీ సెక్రటరీలుగా ఉద్యోగాలు సాధించారు. వీరి తండ్రి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. ఈ సందర్బంగా స్థానికులు వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్