మార్గశిర త్రయోదశి సందర్భంగా సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని సట్టి హనుమాన్ దేవాలయంలో హనుమద్వత కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు సభాపతి శివశర్మ ఆధ్వర్యంలో హనుమంతునికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు, జరిగాయి. హనుమద్వత కార్యక్రమ విశిష్టతను భక్తులకు వివరించారు