సంగారెడ్డి: గిరిజన రైతులను బెదిరించడం సరికాదు

73చూసినవారు
గిరిజన రైతులను బెదిరించడం సరికాదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అన్నారు. కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతులను సోమవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. జైలులో ఉన్న రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్