సంగారెడ్డి: రాజకీయ చైతన్యం తెచ్చిన మహానేత కాన్షీరాం

55చూసినవారు
సంగారెడ్డి: రాజకీయ చైతన్యం తెచ్చిన మహానేత కాన్షీరాం
బహుజనులో రాజకీయ చైతన్యం తెచ్చిన మహానేత కాన్షీరాం అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ అన్నారు. కాన్షీరాం వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని సంఘ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు పురుషోత్తం, కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్