సంగారెడ్డి: ప్రవేట్ ఆసుపత్రిలో రోగి మృతి

58చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం చికిత్స పొందుతూ రోగి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు బంధువులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. వట్టిపల్లి మండలం మోత్కూరు గ్రామానికి చెందిన మైబెల్లి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. పోలీసు జోక్యంతో ఆందోళన విరమించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్