సంగారెడ్డి: కళాజాత ద్వారా ప్రభుత్వ పథకాల ప్రచారం: కలెక్టర్

85చూసినవారు
వచ్చేనెల 7వ తేదీ వరకు గ్రామాల్లో కళాజాత ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్ర ప్రచార రథాలను మంగళవారం జండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాది పాటు సాధించిన విజయాలపై ప్రజలకు వివరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి, డి పి ఆర్ ఓ ఏడుకొండలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్