సంగారెడ్డి: దీక్షా దివస్ కు ఏర్పాట్లు పూర్తి

76చూసినవారు
కంది మండలం బీఆర్ఎస్ కార్యాలయం వద్ద దీక్షా దివస్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈయనతో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు.

సంబంధిత పోస్ట్