వీరభద్ర స్వామి దేవాలయంలో శివపార్వతుల పల్లకి సేవ

66చూసినవారు
ఆషాడమాసం అమావాస్య పురస్కరించుకొని సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి శివపార్వతుల పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శివ నామస్మరణ చేస్తూ పల్లకి సేవలో ముందుకు సాగారు. ఆలయంలో మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్