మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

76చూసినవారు
శ్రావణమాసం తొలివారం సోమవారం సందర్భంగా పట్టణ శివారులోని వైకుంఠపురం దేవాలయంలో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. మహిళలు సౌభాగ్య లక్ష్మి కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో చేశారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యురాలు డాక్టర్ అరుణ కుమార రాజా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్