ఘనంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం నాలుగో వార్షికోత్సవం

54చూసినవారు
కంది మండలం ఎర్ధనూర్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నాలుగవ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. డిసిసిబి ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ మాణిక్యం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి పల్లకి సేవా కార్యక్రమం జరిపించారు. మాజీ జడ్పిటిసి కొండల్ రెడ్డి గారు
మాజీ సర్పంచ్ నర్సారెడ్డి , దుర్గగౌడ్ , గోనెల రఘు ఉప సర్పంచ్ వడ్డే కుమార్
కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్