స్వచదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో మంగళవారం గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి జయలక్ష్మి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల త
9వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు కృష్ణ పాల్గొన్నారు.