సంగారెడ్డి: ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

55చూసినవారు
సంగారెడ్డి: ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ఈ నెల 28 నాడు పాఠశాల నుంచి రిలీవ్ అయి వారి స్వంత పాఠశాలలో విధుల్లో చేరాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్