తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్న మాజీ మంత్రి బాబు మోహన్

54చూసినవారు
తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్న మాజీ మంత్రి బాబు మోహన్
సంగారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన, సినీ నటుడు బాబు మోహన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి సభ్యత్వం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కి వచ్చినప్పుడు బాబు మోహన్ కలవడం జరిగింది. బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సంబంధిత పోస్ట్