కోహిర్: పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు

82చూసినవారు
కోహిర్: పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలలో భాగమైన వృద్ధాప్య పెన్షన్ల మంజూరు కోసం సంవత్సరం కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలానికి చెందిన పలువురు మహిళా వృద్ధులు శుక్రవారం తెలిపారు. పెన్షన్ల రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్