జాతీయ రహదారిపై పైప్ లైన్ లీకేజీ లోడ్ అంతా జలమయం

60చూసినవారు
సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ శాసన పరిధిలోని మునిపల్లి మండలం బుదేరా 65వ నెంబర్ గల జాతీయ రహదారిపై శనివారం మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ కావడంతో జలమయం అయింది. ప్రయాణికులకు అరగంట ఇబ్బంది నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్