జహీరాబాద్: వెంకటేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం

66చూసినవారు
జహీరాబాద్: వెంకటేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం
జహీరాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మహిళలు భక్తిశ్రద్ధలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్