జహీరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు

69చూసినవారు
జహీరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుని అరెస్టు చేసినట్లు జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాల్కల్ మండలానికి చెందిన 15 సంవత్సరాల మైనర్ బాలికపై వినీల్ కుమార్ (19) అత్యాచారం చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్