‘కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలు తీశారు’

84చూసినవారు
‘కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలు తీశారు’
మద్యం అక్రమాలకు జగన్ మూల్యం చెల్లించక తప్పదని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యం కారణంగా 30 వేల మంది ప్రాణాలు తీసిందన్నారు. డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజల గొంతుల్లో విషం పోశారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్