ఆసుపత్రులకు కేంద్రం కీలక ఆదేశాలు

81చూసినవారు
ఆసుపత్రులకు కేంద్రం కీలక ఆదేశాలు
పశ్చిమబెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించారు. దీనిని కేంద్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. ఆసుపత్రి ప్రాంగణం లేక సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగిన ఆరు గంటల్లోపు పోలీసులు కేసు పెట్టాలని చెప్పింది.

సంబంధిత పోస్ట్