కలరా వ్యాక్సిన్ల కొరత ఎక్కువగా ఉంది: WHO

53చూసినవారు
కలరా వ్యాక్సిన్ల కొరత ఎక్కువగా ఉంది: WHO
ప్రపంచంలోని చాలా దేశాలకు కలరా వ్యాధి వ్యాపించింది. ఆఫ్రికా దేశాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలరా వ్యాక్సిన్ల కొరత ఎక్కువగా ఉందని.. వాటి ఉత్పత్తి పెంచాలని WHO చీఫ్ టెడ్రస్ అథనోమ్ తయారీదారులకు పిలుపునిచ్చారు. జూలై 28 వరకు 26 దేశాల్లో 3,07,433 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 2,326 మరణాలు సంభవించినట్లు WHO తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్