'కల్కి' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

72చూసినవారు
'కల్కి' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'కల్కి 2898AD' మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున ధరలు పెరగనున్నాయి. జూన్ 27న ఉదయం 5.30 బెనిఫిట్ షోకు రూ.200 పెంపు అదనంగా ఉండనుంది. జులై 4 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. మరోవైపు ఏపీలో ధరల పెంపుపై త్వరలోనే స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్