డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని 'ORS'

73చూసినవారు
డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని 'ORS'
ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని. వర్షాల కారణంగా నీరు-ఆహారం కలుషితం అయ్యి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలామందిని ఇబ్బంది పెట్టే వ్యాధి డయేరియా. ఓఆర్ఎస్ సాయంతో ఈ అతిసార వ్యాధుల్ని మెరుగ్గా ఎదుర్కోవచ్చు. అందుకే ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు నేడు ప్రపంచ ఓఆర్ఎస్ డే నిర్వహిస్తుంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్