రెండు కొత్త స్కీమ్స్ ను తీసుకొచ్చిన ఎస్బీఐ

79చూసినవారు
రెండు కొత్త స్కీమ్స్ ను తీసుకొచ్చిన ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హర్ ఘర్ లఖ్ పతి, ఎస్బీఐ ప్యాట్రాన్స్ పేరుతో రెండు కొత్త డిపాజిట్ స్కీమ్ లను ప్రవేశపెట్టింది. హర్ ఘర్ లఖ్ పతి అనేది ప్రీ క్యాలుక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. రూ.1 లక్ష లేదా ఆపై రూ.లక్ష చొప్పున నిధులను సమకూర్చుకోవడానికి ఉద్దేశించిన పథకం. ఎస్బీఐ ప్యాట్రన్స్ అనేది సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకం

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్