ఫ్యాన్‌పై భయంకరమైన పాము (షాకింగ్ వీడియో)

1059చూసినవారు
కర్ణాటకలోని హసన్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సకలేష్ పూర్ గ్రామంలో ఒక ఇంట్లో పాము వచ్చి ఫ్యాన్ ను పట్టుకుని వేలాడుతూ ఉంది. అది ఎటు వేళ్లలేక ఫాన్ ను చుట్టేసుకుంది. ఆ ఇంట్లోని వాళ్లు గదిలోకి వచ్చి సడెన్ గా పైకి పైకి చూశారు. దీంతో వారు వెంటనే బైటకు వెళ్లిపోయి, పాములను పట్టుకునే దస్తగిరీ అనే వ్యక్తిని పిలిచారు. అనంతరం అతను పామును పట్టుకుని దగ్గరలోని అడవికి వెళ్లి వదిలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్