స్కూళ్లు, కాలేజీలు బంద్‌.. మీకు మెసేజ్ వ‌చ్చిందా?

57చూసినవారు
స్కూళ్లు, కాలేజీలు బంద్‌.. మీకు మెసేజ్ వ‌చ్చిందా?
NEET, NET స‌హా త‌దిత‌ర పరీక్ష పేపర్ల లీకేజీలకు నిర‌స‌న‌గా గురువారం దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. స్కూళ్లు, కాలేజీల‌కు SIF, AISF, PDSU, PDSO, NSUI త‌దిత‌ర విద్యార్థి సంఘాలు బంద్ నోటీసులు ఇచ్చాయి. ఈ క్ర‌మంలో గురువారం బంద్ అంటూ త‌ల్లిదండ్రులు, విద్యార్థుల‌కు ప్రైవేట్ స్కూళ్లు మెసేజ్‌లు పంపాయి. మ‌రి మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్