'ది రాజా సాబ్' షూట్ అప్డేట్!

58చూసినవారు
'ది రాజా సాబ్' షూట్ అప్డేట్!
హీరో ప్రభాస్ తన తదుపరి సినిమా 'ది రాజా సాబ్’పై దృష్టి పెట్టనున్నారు. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ లో ఈ నెల నుంచి పాల్గొననున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ నెల 15 తర్వాత ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్