రేపు స్కూల్స్ బంద్.. ఫోన్లకు మెసేజులు

74చూసినవారు
రేపు స్కూల్స్ బంద్.. ఫోన్లకు మెసేజులు
తెలంగాణ వ్యాప్తంగా రేపు స్కూళ్ల బంద్ కు ABVP పిలుపునివ్వడంతో పలు విద్యాసంస్థలు ముందు జాగ్రత్తగా సెలవు ఇచ్చేస్తున్నాయి. స్కూలుకు సెలవు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్ లు పంపుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో అక్రమ ఫీజులను అరికట్టాలని, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ABVP బంద్ కు పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్