YSR రైతు భరోసా పథకం పేరు మార్పు

59చూసినవారు
YSR రైతు భరోసా పథకం పేరు మార్పు
ఏపీలో మరో పథకం పేరు మారింది. గతంలో YSR రైతు భరోసాగా ఉన్న పథకం పేరును అన్నదాత సుఖీభవగా ప్రభుత్వం మార్చింది. దానికి అనుగుణంగా వెబ్‌సైటులో మార్పులు చేస్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్