మొసలిని ఎలా తరిమేశాడో మీరే చూడండి..!(Video)

13003చూసినవారు
సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వృద్ధుడు గార్డెన్‌లో నిల్చొని ఉన్నాడు. అయితే పక్కనే ఉన్న కొలను నుంచి మొసలి అతనిపైకి దూసుకొచ్చింది. దీంతో ఆ వ్యక్తి.. తన చేతిలోని దోశ పెంకుతో మొసలి తలపై కొట్టి తరిమేశాడు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్