ఒక్క రైలులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో చూడండి (వీడియో)

1071చూసినవారు
ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ఓ ట్రైన్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌లోని ఢాకా రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో వచ్చిన రైళ్లలోనే ఎక్కేస్తున్నారు. బోగీల్లో స్థలం లేకపోవడంతో బోగీలపైకి ఎక్కేసి కూర్చున్నారు. కొందరు బోగీల్లో నిలబడి, డోర్ దగ్గర వేలాడుతూ కూడా ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కొందరు నెట్టింట్లో షేర్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్