నాణ్యమైన దిగుబడికి విత్తన శుద్ధి తప్పనిసరి

52చూసినవారు
నాణ్యమైన దిగుబడికి విత్తన శుద్ధి తప్పనిసరి
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటలకు చీడపీడలు సమస్య అధికం అవుతుండడంతో తెగుళ్ళను, పురుగులను నియంత్రించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ, విత్తడానికి ముందే విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి, తొలిదశలో పురుగులు, తెగుళ్ళను ఆరికట్టి మంచి దిగుబడిని పొందేందుకు సాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్