కలలో కాకి కనిపిస్తే దీనికి సంకేతం!

3000చూసినవారు
కలలో కాకి కనిపిస్తే దీనికి సంకేతం!
చాలా మంది కలలో కాకి కనిపిస్తే అశుభంగా భావిస్తారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం అన్నిసార్లు కాకి కనిపిస్తే అశుభం కాదని పండితులు చెబుతున్నారు. కలలో కాకి భయంకర శబ్దం చేసినట్లు అనిపిస్తే ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని అర్థం. ఎగిరే కాకిని కలలో కనిపిస్తే మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే కలలో కాకిని పట్టుకున్నట్లు కనిపిస్తే శుభసూచకమట. ఆర్థిక అవసరాలు తీరుతాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్