జంగుబాయి జాతరకి ఆదివాసీ చీరకట్టుతో హాజరైన సీతక్క (వీడియో)

62చూసినవారు
తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జంగుబాయి జాతరకి మంత్రి సీతక్క ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీర కట్టుతో హాజరయ్యారు. జంగుబాయి పుణ్య క్షేత్రంల స్థానిక ఆదివాసీ గిరిజన మహిళలు ధరించే గోలుసు, కడియాలు మేడకు, చేతులలో వేసుకుని ఆదివాసీల గ్రీన్ కలర్ చీర కట్టుకుని సంప్రదాయాన్ని చాటారు. ఆదివాసీ సాంస్కృతిక సంప్రదాయాలు చాలా గొప్పవి అని.. వాటిని సంరక్షించాలని మంత్రి కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్