ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్

79చూసినవారు
ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్
ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా పేరు తెగ వినిపిస్తోంది. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్‌లో ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న పేదళ ఇళ్లను కూల్చివేయడంపై ఎంపీ డీకే అరుణ అయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ఆయా రాష్ట్రాలకు ఫండింగ్ కోసమే కూల్చివేతలు సాగుతున్నాయని విమర్శించారు. కలెక్షన్ల కోసమే సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిందని ఎంపీ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్