ఏపీలో సంచలనాలు

74చూసినవారు
ఏపీలో సంచలనాలు
11 సీట్లతో ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేని వైసీపీ
పోటీ చేసిన 21 సీట్లలో 100 శాతం గెలిచిన జనసేన
పెద్దిరెడ్డి తప్పా గత ప్రభుత్వంలోని మంత్రులంతా ఓటమి
అంగన్‌వాడీ టీచర్‌‌ నుంచి ఎమ్మెల్యేగా మిరియాల శిరీష
25 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్ఎస్ బాబు

సంబంధిత పోస్ట్