సీరియల్ నటి శ్రీవాణికి రోడ్డు ప్రమాదం

62చూసినవారు
సీరియల్ నటి శ్రీవాణికి రోడ్డు ప్రమాదం
బుల్లి తెర సీరియల్ నటి శ్రీవాణి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మూడు రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి చీరాల బీచ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆమె భర్త విక్రమాదిత్య చెప్పారు. హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యిందని, నుదుటిపై గాయాలయ్యాయని వివరించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్