ఏడో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్.. ప్రధాని ట్వీట్

59చూసినవారు
ఏడో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్.. ప్రధాని ట్వీట్
దేశ వ్యాప్తంగా చివరి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా.. ప్రధాని ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. మనమంతా కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యపూరితంగా మార్చుకుందామని తెలిపారు.

సంబంధిత పోస్ట్