షాలినీ పాండే స్విమ్మింగ్ వీడియో వైరల్

73చూసినవారు
అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే ప్రేక్షకులను మొదటి సినిమాతోనే బాగా ఆకర్షించింది. షాలినీ తన ఇంస్టాగ్రామ్‌లో తాజాగా ఓ స్విమ్మింగ్ వీడియోను పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ ఫూల్ మెట్లపై నుంచి స్లోమోషన్‌లో పైకి వచ్చిన వీడియో షేర్ చేస్తూ.. ‘15 ఏళ్ల వయసులో ఇలా ఉండాలనేదే నా డ్రీమ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇలా సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శనతో వైరల్ అవుతోంది ఈ భామ.

సంబంధిత పోస్ట్