ప్రియుడి కోసం భర్తను వదిలేసింది.. చివరికి

564చూసినవారు
ప్రియుడి కోసం భర్తను వదిలేసింది.. చివరికి
యూపీలోని హమీర్‌పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. వర్షరాణి (25) అనే మహిళ సీహెచ్‌ఓగా పని చేస్తోంది. ఆమెకు పెళ్లైంది. అయినా తన ప్రియుడితో సన్నిహితంగా ఉండేది. ప్రియుడి కోసం తన భర్తను కూడా ఆమె విడిచిపెట్టింది. ప్రియుడితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. చివరికి ప్రియుడు కూడా మోసం చేశాడు. దీంతో శుక్రవారం విషం తాగింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్