VIDEO: భర్తను కట్టేసి ప్రైవేట్ పార్ట్స్ పై సిగరెట్లతో కాల్చింది

105633చూసినవారు
యూపీలోని బిజ్నోర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మన్నన్ జైదీ అనే యువకుడు మెహర్ జహాను అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల భర్తపై ద్వేషం పెంచుకుని మన్నన్‌కు పాలలో మత్తు మందు ఇచ్చి, కాళ్ళు చేతులు కట్టేసి పలుమార్లు సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు పెట్టింది. ఆపై భర్త ప్రైవేట్ పార్ట్‌లపై కత్తిపెట్టి బెదిరించింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెహర్ జహాన్ ను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్