శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో విస్తుపోయే విషయాలు

586చూసినవారు
శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో విస్తుపోయే విషయాలు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన పేరిట కాకుండా ఇంట్లో వాళ్లు, దూరపు బంధువుల పేరిట భారీగా జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. ఇద్దరి పేరుపై అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్