నాగరాజు సమేత శివలింగ దర్శనం.. ఎక్కడంటే

80చూసినవారు
దేవుడిపై భక్తిని భక్తులు చూపెట్టడం సాధారణం. అదే ఏదైనా జంతువులు గాని, పాములు గాని భక్తిని చాటుకున్నపుడు అదో అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి ఘటనే హుజూరాబాద్‌ పట్టణంలోని రామాలయంలో జరిగింది. రామాలయంలో ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. ఆ శివలింగాన్ని నాగుపాము చుట్టుకొని ఉంది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు నాగరాజు సమేత శివలింగ దర్శన భాగ్యం కలిగిందని సంతోషించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్