ఐపీఎల్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ మొదటి వికెట్ కోల్పోయింది. వైభవ్ బౌలింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ (13) పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఉండగా జైశ్వాల్ (19*) రియాన్ పరాగ్ (1*) ఉండగా RR 4 ఓవర్లకు 34/1 స్కోరు చేసింది.