విషాదం.. షికారుకు తీసుకెళ్లలేదని సూసైడ్ చేసుకుంది

60చూసినవారు
విషాదం.. షికారుకు తీసుకెళ్లలేదని సూసైడ్ చేసుకుంది
అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చిన్న విషయానికే భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య చేసుకుంది. జ్యోతి తనను బయటికి తీసుకెళ్లాలని భర్త అబ్దుల్ గనికి చెప్పింది. భర్త పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో జ్యోతిని తన తల్లి మందలించింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన జ్యోతి మేడ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్