TG: భారీ పేలుడు.. ఆరుగురు మృతి (వీడియో)

14182చూసినవారు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని బూర్గులలో ఉన్న సౌత్ గ్లాసు కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. కంప్రెషర్ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్