మధుమేహ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

50చూసినవారు
మధుమేహ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం కీలకం. క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం, వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, బరువును అదుపులో ఉంచుకోవటం ద్వారా వీటి బారినపడకుండా కాపాడుకోవచ్చు.
పొగ తాగటం మానెయ్యాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి. మధుమేహంతో బాదపడేవారికి చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. మద్యం జోలికి వెళ్లకూడదు. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

సంబంధిత పోస్ట్