ఇంకా మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

52చూసినవారు
ఇంకా మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!
మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారుండరు. అయితే సీజన్ అయిపోతుందన్న రోజుల్లో ఎక్కువగా తినడానికి మొగ్గు చూపుతారు. అయితే అలా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి సహజ లక్షణంలో భాగంగా నైరుతి రుతుపవనాల రాకతో తొలకలి జల్లులు కురవగానే తియ్యగా ఉంటే మామిడి పండ్లలో నులి పురుగు ఆకారంలో ఉండే పురుగులు చేరుతాయి. అందుకే వర్షాలు మొదలైన వెంటనే మామిడి పండ్లు తినడం మానేయడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత పోస్ట్