ఆర్థిక సర్వేలో ఒబెసిటీపై షాకింగ్ విషయాలు

52చూసినవారు
ఆర్థిక సర్వేలో ఒబెసిటీపై షాకింగ్ విషయాలు
ఇటీవల దేశంలో ఒబెసిటీతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అనే సంస్థ దేశవ్యాప్తంగా 18-69 ఏళ్ల వయస్సు వారిలో స్థూలకాయంపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం సగటున దేశంలో 22.9% మగాళ్లు స్థూలకాయంతో బాధపడుతున్నారు. గతంలో 18.9%తో పోల్చితే 4% పెరిగింది. మహిళల్లోనూ 20.6% నుంచి 24%కు ఒబెసిటీ పెరిగింది. ఇక స్థూలకాయంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, ఏపీ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్