‘కనిపిస్తే కాల్చేయండి’.. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు

68చూసినవారు
‘కనిపిస్తే కాల్చేయండి’.. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు
బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్‌‌లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దాంతో ఇవాళ సర్కారు ఏకంగా షూట్‌ ఎట్‌ సైట్‌ ఆదేశాలను జారీ చేసింది. ఆందోళనలు చెలరేగిన అన్ని ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. అంతేగాక దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను కూడా నిషేధించింది.

సంబంధిత పోస్ట్